Devotional

శబరిమలై ప్రసాదం డోర్ డెలివరీ కోసం ఇలా చేయండి…

sabarimala prasadam online : శబరిమల అయ్యప్ప స్వామి దగ్గరకు ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులు వెళుతూ ఉంటారు నక్షత్ర దర్శనం చేసుకోవటం ఇడుముడి స్వామికి సమర్పించడం వంటివి పవిత్రంగా భావిస్తారు. అయితే ఈ సంవత్సరం కరోనా కారణంగా కఠిన నిబంధనలతో అక్కడికి వెళ్లలేకపోతున్నారు దాంతో స్వామి ప్రసాదం లభించిన చాలు అని అనుకుంటున్నారు ఈ నేపథ్యంలో పోస్టల్ శాఖ వారు భక్తులకు ఒక శుభవార్త అందించారు శబరిమల ప్రసాదాన్ని ఇంటికి పంపే విధంగా ఒక ప్రక్రియను ప్రారంభించారు పోస్టు ద్వారా శబరిమల స్వామి ప్రసాదాన్ని డోర్ డెలివరీ చేస్తున్నారు.

దీని కోసం దగ్గరలోని పోస్టాఫీసుకు వెళ్లి స్వామి ప్రసాదం పేరుతో 450 రూపాయలు చెల్లించాలి.. దీనికోసం పూర్తి పేరు పూర్తి అడ్రస్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి, ఇక రిజిస్టర్ చేసుకున్నవారికి స్వామివారి ప్రసాదం తోపాటు అభిషేక నెయ్యి, పసుపు, కుంకుమ, విభూతి, డోర్ డెలివరీ అవుతాయి. భక్తులు స్వామి ప్రసాదం కోసం జనవరి 15లోపు మాత్రమే ఈ పనిచేయాలి. కాబట్టి జనవరి 15లో బుక్‌ చేసుకున్నవారకి మాత్రమే ఈ పథకం అందుబాటులో ఉంటుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."