MoviesTollywood news in telugu

ఈ ఫోటోలో కనిపించే హీరోని గుర్తు పట్టారా…?

Bigg Boss abhijeet :ఈ సంవత్సరం బిగ్ బాస్ సీజన్ తెలుగు 4 కరోనా కారణంగా ఆలస్యంగా ప్రారంభం అయింది. బిగ్ బాస్ ప్రారంభం అయిన మొదట్లో పెద్దగా ఆసక్తికరంగా లేకపోయిన రోజులు గడిచే కొద్ది ఆసక్తి పెరిగింది. బిగ్ బాస్ తెలుగు నాల్గో సీజన్ విజేతగా అభిజిత్ నిలిచిన సంగతి తెలిసిందే. 11 సార్లు నామినేషన్ కి వెళ్ళిన ప్రేక్షకుల మద్దతుతో విజేతగా నిలిచాడు.

బిగ్ బాస్ ద్వారా వచ్చిన క్రేజ్ ని కాపాడుకోవాలని ఉద్దేశంతో సినిమాల ఎంపిక విషయంలో అచి తూచి నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో అభిజిత్ ట్విటర్ లో పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అయ్యాయి. అభిజిత్ చిన్నతనంలో తన తల్లితో దిగిన ఫోటోను షేర్ చేశాడు.