MoviesTollywood news in telugu

Bigg Boss 5 ఎప్పుడో తెలుసా… కంటెస్టెంట్‌లుగా ఆ ఇద్ద‌రు

Bigg Boss 5 :బిగ్ బాస్ 5 మరో 2 నెలల్లో ప్రారంభం అవుతుందని వార్తలు వస్తున్నాయి. అంటే ఏప్రిల్ చివర్లో ప్రారంభం అవుతుందని వార్తలు వస్తున్నాయి బిగ్ బాస్ సీజన్ 5 కి కూడా నాగార్జున వ్యాఖ్యాతగా ఉంటున్నాడు. గత సంవత్సరం ఆలస్యంగా ప్రారంభం అయినప్పటికీ షో కి క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. బిగ్ బాస్ షో 4 వ సీజన్ పూర్తి అయ్యి దాదాపుగా నెల రోజులు అవుతుంది

ఇక నిర్వాహకులు సీజన్ ఫైవ్ కోసం పనులను ప్రారంభించారట. హోస్ట్ గా నాగార్జున చేస్తుండగా హౌస్ నుంచి బయటకు వచ్చిన వారిని సోహెల్ ఇంటర్వ్యూ చేస్తాడట . షో కి ఎక్కువ హైప్ రావటానికి మంచి పాపులారిటీ ఉన్న వారిని తీసుకురావాలని నిర్వాహకులు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించారు గత సీజన్లో తెలిసినవారు పెద్దగా లేకపోవడంతో షో ప్రారంభం లో రేటింగ్ చాలా తక్కువగా వచ్చింది. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే యాంక‌ర్ ర‌వి, క‌మెడియ‌న్ హైప‌ర్ ఆది పేర్లను నిర్వాహ‌కులు ప‌రిశీలిస్తున్న‌ట్లు స‌మాచారం.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."