MoviesTollywood news in telugu

పవర్ స్టార్ కి ఇష్టమైన FOOD ఏమిటో తెలుసా?

pawan kalyan favorite food : పవన్ కళ్యాణ్ ఒక వైపు సినిమాలు మరో వైపు రాజకీయాలు…ఇలా రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు. పవన్ కళ్యాణ్ గురించి ఏ విషయం తెలిసిన అభిమానులు ఆసక్తిగా తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తారు.

పవన్ కళ్యాణ్ కు ఒక వంటకం అంటే చాలా ఇష్టమని టాక్. పవన్ కు ఇష్టమైన వంటకాల్లో అరటికాయ వేపుడుదే తొలి స్థానం. సన్నగా, నిలువుగా కోసిన అరటికాయ ముక్కలలో ఉప్పు, పసుపు, కారం వేసి దోరగా వేయించి చేసిన అరటికాయ వేపుడు అంటే పవన్ కి మక్కువట.

నిజానికి చాలామంది స్టార్ లు చికెన్ బిర్యానీ అంటే తమకు ఎంతో ఇష్టమని చెప్పడం వింటుంటాం. అయితే అందుకు భిన్నంగా పవన్ అరటికాయ వేపుడు ఇష్టపడ్డం విశేషం.అరటికాయ వేపుడు ఉంటే మరే వంటకం ఉన్నా పట్టించుకోకుండా పవన్ కళ్యాణ్ ఆ వంటకాన్ని ఇష్టంగా తినేస్తారని సమాచారం

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."