Beauty Tips

Face Glow Tips:నువ్వుల నూనెతో ఇలా చేస్తే మొటిమలు,మచ్చలు మాయం

sesame oil in Telugu : ముఖం మీద మొటిమలు, నల్లని మచ్చలు ఉన్నాయంటే మొఖం చాలా అందవిహీనంగా ఉంటుంది. ఇవి ఒక పట్టాన తగ్గవు. వీటిని తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మోటిమలు, మచ్చలు తగ్గడానికి నువ్వుల నూనె చాలా అద్భుతంగా సహాయపడుతుంది.

దీనికోసం ఒక స్పూన్ శనగపిండి లో ఒక స్పూన్ నువ్వుల నూనె ఒక స్పూను నిమ్మరసం వేసి బాగా కలపాలి ఈ పేస్ట్ ని ముఖానికి రాసి రెండు నిమిషాలు మసాజ్ చేసి అరగంటయ్యాక గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తే అన్ని మాయం అయిపోతాయి. మార్కెట్లో దొరికే క్రీమ్స్ వాడిన పెద్దగా ప్రయోజనం ఉండదు ఇంటి చిట్కాలను పాటిస్తే మంచి ఫలితం వస్తుంది కాస్త ఓపికగా చేసుకోవాలి

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."