MoviesTollywood news in telugu

‘ఉప్పెన’ హీరోయిన్ కృతి శెట్టి వయస్సు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు

Uppena Heroine Krithi Shetty age : ప్రస్తుతం ఎక్కడ విన్నా కృతి శెట్టి పేరు బాగా వినబడుతోంది. ఉప్పెన సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి కి విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈ భామ వచ్చిన క్రేజ్ ని ఉపయోగించుకుని రెండో సినిమాకు దాదాపు 75 లక్షల వరకు డిమాండ్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.

ఇప్పుడు కృతి శెట్టి గురించి సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతుంది. చూడ్డానికి మరీ చిన్న పిల్లలా ఉన్న కృతి శెట్టి వయస్సు ఎంత అని విపరీతమైన చర్చ సాగుతుంది.

ఈమె వయసు కేవలం 17 ఏళ్లు మాత్రమే. 2003లో జన్మించింది కృతి శెట్టి. ప్లస్ టూ చదువుతున్న ఈ భామకు సినిమా అవకాశాలు మొదలయ్యాయి. ఉప్పెన సినిమాలో నటించే కంటే ముందే ఈమె యాడ్స్‌లోనూ నటించింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."