Beauty Tips

Hand Black Remove Tips:నల్లని చేతులు తెల్లగా మారాలంటే…ఈ టిప్స్ ఫాలో అయితే సరి

Hand Black Remove Tips:కొంతమంది చేతులు నల్లగా కాంతివిహీనంగా ఉంటాయి దీనికి రకరకాల కారణాలు ఉంటాయి ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల పోషకాహార లోపం డీహైడ్రేషన్ వంటి కారణాలతో చేతులు నల్లగా మారుతూ ఉంటాయి ఇలా చేతులు నల్లగా మారగానే చాలామంది బ్యూటీ పార్లర్ కి వెళ్లి వేలకొద్ది డబ్బులు ఖర్చు పెట్టేస్తుంటారు. అలా కాకుండా చాలా తక్కువ ఖర్చుతో ఇంటిలోనే మనకు అందుబాటులో ఉండే వస్తువులతో నల్లని చేతులు తెల్లగా మార్చుకోవచ్చు.

ఒక బౌల్లో గంధం పొడి పాలు కొబ్బరి నీరు వేసి బాగా కలిపి చేతులకు రాసి రెండు నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసే పావుగంట తర్వాత నీళ్లు జల్లుతూ రబ్ చేస్తూ శుభ్రం చేయాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది

నల్లని చేతులను తెల్లగా మార్చడానికి పైనాపిల్ చాలా బాగా సహాయపడుతుంది పైనాపిల్ రసం లో తేనే కలిపి చేతులకు బాగా రాసి పదిహేను నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా వారానికి మూడు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."