MoviesTollywood news in telugu

ఉప్పెన హీరోయిన్ ఎన్ని యాడ్స్ లో నటించిందో తెలుసా ?

Uppena Heroine krithi shetty :ఉప్పెన సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి ఘన విజయం సాధించింది. ఈ సినిమాలో హీరోయిన్ కృతి శెట్టి హీరో వైష్ణవ తేజ్ తమ నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఉప్పెన సినిమాలో కృతి శెట్టి బేబమ్మ పాత్రలో బాగా ఆకట్టుకుంది ఈమె నటించిన యాడ్స్ గురించి తెలుసుకుందాం బుల్లితెరలో ఎన్నో యాడ్స్ లో మెరిసింది. బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చింది.

స్కూల్ కి వెళ్లే సమయంలో మొట్టమొదటిసారి దుస్తుల వాణిజ్య ప్రకటనలో నటించింది.లైఫ్ బాయ్, డైరీ మిల్క్ చాక్లెట్, ఓ పెన్నుల కంపెనీ యాడ్ లలో ఇలా కొన్ని రకాల యాడ్స్ లో నటించింది.అంతేకాకుండా 2019 లో విడుదలైన ‘సూపర్ 30‘ లో ఒక సన్నివేశంలో నటించింది.

నాని హీరోగా చేస్తున్న శ్యామ్ సింగరాయ్ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే సుధీర్ బాబు,రామ్ సినిమాలలో కృతి శెట్టిని హీరోయిన్ గా ఎంపిక చేశారని సమాచారం.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."