MoviesTollywood news in telugu

జెర్సీ చైల్డ్ ఆర్టిస్ట్ గురించి ఎవరికి తెలియని నమ్మలేని నిజాలు

Jersey Child Artist :నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన జెర్సీ సినిమా గుర్తుంది కదా. స్పోర్ట్స్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఘన విజయాన్ని సాధించింది ఈ సినిమాలో అర్జున్ గా నాని బాగా నటించి మెప్పించాడు. అందులో అర్జున్ కొడుకు గా నటించిన రోనిత్ కామ్రా కూడా బాగా నటించాడు.

పంజాబీ కుటుంబానికి చెందిన రోనిత్ కామ్రా తండ్రి విపిన్ కామ్రా,తల్లి సోనియా కామ్రా. రోనిత్ కామ్రా జెర్సీ సినిమాలో నటించటానికి ముందు ‘ఫ్యాబ్ ఇండియా’, ‘ హార్లిక్స్’,’ టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్’,’ టప్పర్ వేర్’వంటి యాడ్స్ లో నటించాడు.

జెర్సీ సినిమాను హిందీలో రీమేక్ చేయనుండగా, దానిలో కూడా రోనిత్ కామ్రా నటిస్తున్నాడని సమాచారం. ఈ సినిమాలో నానితో సమానంగా నటించాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."