అనుపమ పరమేశ్వరన్ మిస్ చేసుకున్న సినిమాలు ఎన్ని ఉన్నాయో తెలుసా?
Anupama Parameswaran :అనుపమ పరమేశ్వరన్ నటించిన వరుసగా మూడు సినిమాలు ప్రేమమ్, ఆ..ఆ, శతమానం భవతి సూపర్ డూపర్ హిట్ అయ్యాయి అయితే ఆ తర్వాత ఆమె అనుకున్నంత స్థాయిలో ముందుకు వెళ్లలేదు ఆమె కొన్ని కారణాలతో కొన్ని సినిమాలను మిస్ చేసుకుంది ఆ సినిమాలో ఏమిటో చూద్దాం.
నాని హీరోగా వచ్చిన నేను లోకల్
శర్వానంద్ హీరోగా వచ్చిన మహానుభావుడు
రామ్ చరణ్ హీరోగా వచ్చిన రంగస్థలం
నితిన్ హీరోగా వచ్చిన చల్ మోహన్ రంగా
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన అరవింద సమేత (ఈషా రెబ్బ పాత్ర)
బాలకృష్ణ ఎన్టీఆర్ కథానాయకుడు
రామ్ హీరోగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ (నభా నటేష్ పాత్ర)
నిఖిల్ హీరోగా వచ్చిన అర్జున్ సురవరం
నాని సినిమా వి (అదితి రావు హైదరి పాత్ర)
అనుష్క హీరోయిన్గా వచ్చిన నిశ్శబ్దం (షాలిని పాండే పాత్ర)

