MoviesTollywood news in telugu

సందీప్ కిషన్ ఏ1 ఎక్స్‌ప్రెస్ ట్విట్టర్ రివ్యూ…ఎలా ఉందంటే

A1 Express Twitter Review :సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా డెన్నిస్‌ జీవన్‌ కనుకొలను దర్శకత్వంలో వచ్చిన ఏ 1 ఎక్స్‌ప్రెస్ సినిమా ఈరోజు అభిమానుల ముందుకు వచ్చింది ఈ సినిమా సంవత్సరమే క్రితమే విడుదల కావాల్సి ఉన్నా కరోనా కారణంగా ఆలస్యం అయింది సందీప్ కిషన్ ఎలాగైనా హిట్ కొట్టాలని చాలా కసితో ఈ సినిమా చేశాడు ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్ తెరకెక్కింది ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ ట్రైలర్ టీజర్ సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ సినిమా హాకీ ఆటకు సంబంధించింది ఈ సినిమాలో హాకీ ఆట నుంచి సందీప్ కిషన్ బ్యాన్ చేయబడతాడు. ఈ సినిమాకి పాజిటివ్ బస్ వచ్చింది.

ఈ సినిమా రైట్ ట్రాక్‌లో దర్శకుడు తీసుకెళ్లాడని.. లవ్ ట్రాక్‌ను కథను బాగా నడిపాడని సినీ ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తెలియజేస్తున్నారు. సందీప్, లావణ్య, పోసాని, రావు రమేష్ నటన అదిరిపోయింది. పక్కా కమర్షియల్.. హిట్టు బొమ్మ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."