MoviesTollywood news in telugu

ఎడారిలో చక్కర్లు కొడుతున్న ఈ హీరోయిన్ ని గుర్తు పట్టారా…?

Telugu actress mehreen :దుబాయ్ ఎడారి లో చక్కర్లు కొడుతున్న ఈ హీరోయిన్ ని గుర్తుపట్టారా ఎండలో ఎంత ఉష్ణోగ్రత ఉన్నా ముఖాన్ని దాచుకుని మరీ బైక్ మీద సవారి చేస్తుంది. ఈ ఫోటోను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది ఎవరా అని ఆలోచిస్తున్నారా. నాని సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మెహరీన్. ఆ తర్వాత నటించిన ఎఫ్ 2 సూపర్ డూపర్ హిట్ అయింది ప్రస్తుతం ఆమె చేతిలో F3 సినిమా మాత్రమే ఉంది. ఇప్పుడు పెళ్లికి సిద్ధమైనట్లు తెలుస్తోంది

హ‌ర్యానా మాజీ ముఖ్య‌మంత్రి భ‌జ‌న్ లాల్ బిష్ణోయ్ మ‌న‌వ‌డు భ‌వ్య బిష్ణోయ్‌ని మెహ్రీన్ పెళ్లాడ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఈ నేప‌థ్యంలో మార్చి 13న వీరి నిశ్చితార్థం రాజ‌స్థాన్‌లోని జోద్‌పూర్ విల్ల ప్యాలెస్‌లో జ‌ర‌గ‌నున్న‌ట్లు టాక్. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా మొదలైన‌ట్లు స‌మాచారం. దీనిపై ఇరు వ‌ర్గాలు అధికారిక ప్రకటన ఇవ్వాల్సి ఉంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."