MoviesTollywood news in telugu

టాప్ డైరెక్టర్ భార్యను గుర్తు పట్టారా…ఏమి చేస్తుందో తెలుసా?

trivikram wife soujanya :తెలుగు ఇండస్ట్రీ లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు.రైటర్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన త్రివిక్రమ్ ఆ తర్వాత దర్శకుడిగా మారి సంచలన విజయాలను నమోదు చేశాడు. త్రివిక్రమ్ భార్య గురించి మనలో చాలా మందికి తెలియదు. త్రివిక్రమ్ భార్య పేరు సౌజన్య. ఈమె సిరివెన్నెల సీతారామశాస్త్రి తమ్ముడి కూతురు. సౌజన్య కేవలం హౌస్ వైఫ్ మాత్రమే కాకుండా చాలా టాలెంటెడ్. ఆమె ఒక నాట్య కళాకారిణి. ఎన్నో ప్రదర్శనలు కూడా ఇచ్చారు.

2002లో త్రివిక్రమ్, సౌజన్యల పెళ్లి జరిగింది.వీళ్లిద్దరికీ ఇద్దరు సంతానం ఉన్నారు. ఇదిలా ఉంటే ఈయన ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. దాంతోపాటు పవన్ హీరోగా నటిస్తున్న అయ్యప్పునుమ్ కోషియుమ్ రీమేక్‌కు స్క్రీన్ ప్లే, మాటలు రాస్తున్నాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."