MoviesTollywood news in telugu

అనుష్క,కృతి శెట్టి మధ్య రిలేషన్ ఏమిటో తెలుసా?

uppena heroine krithi shetty :టాలీవుడ్ కి ఎక్కువగా ముంబై భామలు , ఇతర భాషా హీరోయిన్స్ వస్తుంటారు. ఇక్కడే హిట్స్ మీద హిట్స్ అందుకుని తెలుగు వారీగా చెలామణి అయిపోతారు. అందులో అనుష్క శెట్టి ఒకరు. ఒకప్పుడు యోగా భామగా వెలిగిన ఈమె పలు సినిమాల్లో తన నటనతో ఆడియన్స్ లో ఎనలేని క్రేజ్ తెచ్చుకుంది. అరుంధతి వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో పాటు విక్రమార్కుడు, బాహుబలి వంటి సినిమాలతో వరల్డ్ వైడ్ గా పేరుతెచ్చుకుంది. కోట్లాదిమంది అభిమాన జనం గల ఈమె సినిమా లతో సంబంధం లేకుండా టాలీవుడ్‌ ఆల్ టైమ్‌ స్టార్‌ హీరోయిన్‌ గా నిల్చింది.

అయితే తాజాగా అదే పేరుతో ఉప్పెన సినిమాలో వైష్ణవ్‌ తేజ్ కు జోడీగా నటించిన హీరోయిన్ కృతిశెట్టి తొలిసినిమాతోనే మంచి పేరు కొట్టేసింది. వరుస ఆఫర్స్ కూడా వస్తున్నాయి. నిజానికి ఉప్పెన రిలీజ్ కాకుండానే రాత్రికి రాత్రే టాలీవుడ్‌ లో స్టార్‌ హీరోయిన్ గా మారిపోయింది. ఇక రిలీజయ్యాక ఫాన్స్ లో మంచి ఫాలోయింగ్ వచ్చేసింది. ఉప్పెన సినిమా వంద కోట్లకు పైగా వసూళ్లు దక్కించుకోవడం, ఈమె నటన అదిరిపోవడంతో ఏకంగా 5, ఆరు సినిమా ఛాన్స్ లు వచ్చేసాయి.

పేరు బలమో ఏమోగానీ అనుష్క శెట్టి లాగే ఇప్పుడు కృతి శెట్టి మోస్ట్‌ బిజీ హీరోయిన్‌ గా మారిపోయింది. రామ్ పోతినేని, జూనియర్ ఎన్టీఆర్ ఇలా పలువురి సరసన నటించే ఛాన్స్ కొట్టేస్తోందట. దీంతో నెటిజన్స్ , సోషల్ మీడియా వాళ్ళు ఊరుకోరు కదా. అందుకే ‌ అనుష్క శెట్టికి, కృతి శెట్టికి ఏమైనా సంబంధం ఉందా అనే విషయాన్ని కొందరు నెటిజన్స్ సెర్చ్ చేస్తున్నారు. మహా అయితే ఇద్దరు ఒకే సామాజిక వర్గం కావచ్చు. అందుకే గూగుల్ లో ఇద్దరి సంబంధం సెర్చ్ చేస్తుంటే, నో ఇన్ఫర్మేషన్ అనే వస్తోందట.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."