MoviesTollywood news in telugu

కృష్ణ తులసి సీరియల్ యాక్టర్ ఐశ్వర్య రియల్ లైఫ్…అసలు నమ్మలేరు

Krishna tulasi serial actress aishwarya :బుల్లితెర ఆడియన్స్ ని సీరియల్స్ బాగా మెప్పిస్తున్నాయి. అందుకే అందులో నటించే నటీనటులకు మంచి క్రేజ్ వస్తోంది. ఇక జి తెలుగులో ప్రసారమవుతున్న కృష్ణ తులసి సీరియల్ కి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ సీరియల్ లో హీరోకి వదినగా నెగెటివ్ రోల్ లో నటిస్తున్న ఐశ్వర్య తన అందంతో, నటనతో జనానికి బాగా దగ్గరైంది. జనంలో మంచి పాపులార్టీ తెచ్చుకుంది.

కర్ణాటక లోని బెంగళూరులో జూన్ 15న పుట్టిన ఐశ్వర్య అసలుపేరు ప్రియాంక. బిజినెస్ మేనేజ్ మెంట్ కోర్సు పూర్తిచేసిన ప్రియాంక కు చిన్న నాటినుంచి మోడలింగ్, యాక్టింగ్ రంగాలపై ఆసక్తి ఉంది. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసి, మంచి పేరు తెచ్చుకున్న ప్రియాంక కన్నడ బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించింది.

కన్నడంలో అగ్నిసాక్షి సీరియల్ తో ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక నెగెటివ్ రోల్ లో మెప్పించి మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది. తమిళ సీరియల్ లో కూడా చేసాక కన్నడ బిగ్ బాస్ 7సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొంది. కలలో రాజకుమారి సీరియల్ తో తెలుగు బుల్లితెరపై మెరిసిన ప్రియాంక ప్రస్తుతం కృష్ణ తులసి సీరియల్ లో నటిస్తూ మెప్పిస్తోంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."