గుండమ్మ కథ సీరియల్ నటి గీత లైఫ్ స్టైల్…ఎన్ని కోట్ల అస్థి…?
Gundamma katha serial heroine name :బుల్లితెర ఆడియన్స్ ని అలరిస్తున్న గుండమ్మ కథ సీరియల్ లో నటిస్తున్న గీత పూర్తిపేరు పూజా మూర్తి. ఈమె 1993జనవరి 12న బెంగళూరులో జన్మించింది. ఈమె తండ్రి శ్రీనివాస మూర్తి ప్రభుత్వ ఉద్యోగి. తల్లి కళావతిదేవి కూడా ఉద్యోగే. దివ్య అనే సిస్టర్ కూడా ఈమెకు ఉంది. ప్రస్తుతం 28ఏళ్ళున్న ఈమెకు గుండమ్మ, గీత అనే నిక్ నేమ్స్ ఉన్నాయి.
బెంగళూరు కావేరి పబ్లిక్ స్కూల్లో అలాగే బెంగళూరులోని మైసూరు యూనిర్సిటీలో బికాం చదువుకున్న గీత చిన్నప్పుడే చురుగ్గా ఉంటూ సీరియల్ లో కూడా యాక్ట్ చేసింది. భరతనాట్యం నేర్చుకున్న గీతకు మూవీస్ అంటే చాలా ఇష్టం. కన్నడలో మెయిన్ లీడ్ రోల్ లో యాక్ట్ చేసిన ఈమె గతంలో సన్నగా ఉన్నా, ప్రస్తుతం సీరియల్స్ లో బిజీ కారణంగా లావుగా తయారైంది.
లావుగా ఉండడం ఇప్పుడు ప్లస్ పాయింట్ అయింది. గీత పాత్రకు సెలెక్ట్ అయింది. తన యాక్టింగ్ తో అలరిస్తున్న ఈమె యాక్టివా బైక్ ని తండ్రి నుంచి గిఫ్ట్ గా పొందింది. హైదరాబాద్ వచ్చాక 7లక్షలకు పైగా వెచ్చించి కారు కొనుగోలు చేసింది. బెంగుళూరులో 1. 2కోట్ల విలువ చేసే భవనంలో ఉంటోంది. ఇక హైదరాబాద్ షూటింగ్స్ కి వచ్చినపుడు ఉండటానికి ఓ అపార్ట్ మెంట్ తీసుకుంది.

