బాలకృష్ణ,కోడి రామకృష్ణ కాంబినేషన్ లో ఎన్ని హిట్స్ ఉన్నాయో…?
Nandamuri Balakrishna and Kodi Ramakrishna :టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ దర్శకుడు కోడి రామకృష్ణ లో వచ్చిన సినిమాలు 7. ఈ ఏడింటిలో 5 బ్లాక్ బస్టర్, ఒకటి సూపర్ హిట్ ఒకటి ప్లాప్ అయ్యాయి వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.
వీరి కాంబినేషన్లో వచ్చిన తొలి సినిమా మంగమ్మ గారి మనవడు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది
రెండో సినిమా ముద్దుల కృష్ణయ్య. ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్టయ్యింది
మూడో సినిమా మువ్వగోపాలుడు ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది
నాలుగో సినిమా భారతంలో బాలచంద్రుడు. ఈ సినిమా సక్సెస్ కాలేదు
అయితే ఐదో సినిమా విషయానికి వచ్చేసరికి ముద్దుల మావయ్య సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవటమే కాకుండా రికార్డులను తిరగరాసింది
ఆరో సినిమా బాలగోపాలుడు మంచి విజయాన్ని నమోదు చేసుకుంది
ఏడో సినిమా ముద్దుల మేనల్లుడు సూపర్ డూపర్ హిట్ అయింది.
వీరిద్దరి కాంబినేషన్లో ఎనిమిదవ సినిమాగా విక్రమ సింహ భూపతి ప్రారంభం అయ్యి 80 శాతం షూటింగ్ అయ్యాక సినిమా ఆగిపోయింది

