MoviesTollywood news in telugu

జెనీలియాకు ఆమె భర్తకు మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా ?

Tollywood Heroine genelia :జెనీలియా తమిళంలో బాయ్స్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత తెలుగులో సత్యం సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత రెడీ,ఢీ,బొమ్మరిల్లు వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి, కెరీర్ మంచి స్థితిలో ఉన్నప్పుడే హిందీ హీరో రితేష్ దేశ్ముఖ్ పెళ్లి చేసుకుంది.

ఆమె కన్నా ఆమె భర్త తొమ్మిది సంవత్సరాలు పెద్ద అని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీరి మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉంది వీరికి ఇద్దరు పిల్లలు.పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసి ఇంటికే పరిమితం అయింది. ఇప్పుడు పిల్లలు పెద్దవారు కావటంతో జెనీలియా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తుందని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మంచి పాత్రలు వస్తే చేయటానికి సిద్దంగా ఉంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."