MoviesTollywood news in telugu

జంధ్యాల తీసిన సినిమాల్లో హిట్స్ అండ్ ప్లాప్స్ ఎన్ని ఉన్నాయో…?

Director Jandhyala hits and flops :రచయితగా సత్తా చాటుతూ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి, రచయితగా కూడా ప్రయాణం సాగించిన జంధ్యాల ఎన్నో సినిమాలను డైరెక్ట్ చేసారు. తొలిచిత్రం ముద్దమందారం సూపర్ హిట్. మల్లెపందిరి హిట్. నాలుగు స్తంభాలాట సూపర్ హిట్. అయితే నెలవంక ప్లాపయింది. రెండు జెళ్ళ సీత సూపర్ హిట్ అయింది. అమరజీవి,మూడుముళ్లు మూవీస్ ఏవరేజ్ అయ్యాయి. ఆనంద భైరవి బ్లాక్ బస్టర్ కొట్టింది.

శ్రీవారికి ప్రేమలేఖ హిట్. రావూ గోపాల్రావు ప్లాపయింది. పుత్తడి బొమ్మ ఏవరేజ్. బాబాయ్ అబ్బాయి,శ్రీవారి శోభనం,మొగుడూ పెళ్ళాలు,ముద్దుల మనవరాలు మూవీస్ ప్లాప్ అయితే, తర్వాత వచ్చిన రెండురెళ్ళు ఆరు, సీతారామ కళ్యాణం సూపర్ హిట్ అయ్యాయి. చంటబ్బాయి ప్లాప్. పడమటి సంధ్యారాగం సూపర్ హిట్. రాగలీల, సత్యాగ్రహం మూవీస్ ప్లాప్ అయ్యాయి.

అహ నా పెళ్ళంట మూవీ బ్లాక్ బస్టర్. చిన్నికృష్ణ్డుడు ప్లాప్. వివాహ భోజనంబు సూపర్ హిట్. నీకూ నాకు పెళ్ళంట ప్లాప్. చూపులు కల్సిన శుభవేళ ఏవరేజ్. హై హై నాయక హిట్. జయమ్ము నిశ్చయ్యమ్మురా సూపర్ హిట్. బావా బావా, ప్రేమ ఎంత మధురం మూవీస్ హిట్ అయ్యాయి. విచిత్ర ప్రేమ ఏవరేజ్. బాబాయ్ హోటల్, లేడీస్ స్పెషల్,ప్రేమ జిందాబాద్ మూవీస్ ప్లాప్. అ ఆ ఇ ఈ ఏవరేజ్. ష్ గప్ చిప్,ఓహో నా పెళ్ళంట, విచిత్రం మూవీస్ ప్లాప్ అయ్యాయి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."