MoviesTollywood news in telugu

నయనతార కెరీర్ లో ఎన్ని హిట్స్…ఎన్ని ప్లాప్స్…?

Tollywood Actress Nayanthara hits and flops : స్టార్ హీరోయిన్ గా హయ్యెస్ట్ రెమ్యునరేషన్ వసూలు చేస్తున్న నయనతార ఇప్పటివరకూ చేసిన సినిమాలను పరిశీలిస్తే, చంద్రముఖి, గజినీ, లక్ష్మీ మూవీస్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. అయితే నాగ్ తో చేసిన బాస్ ప్లాపయింది. వల్లభ మూవీ సూపర్ హిట్ అయింది. యోగి ప్లాపయింది. దుబాయి శీను, శివాజీ, తులసి మూవీస్ సూపర్ హిట్ అయ్యాయి.

కథానాయకుడు, సెల్యూట్ మూవీస్ ప్లాపయ్యాయి. ఆంజనేయులు ఏవరేజ్ అయింది. ఘటికుడు ప్లాపవ్వగా, అదుర్స్ సూపర్ హిట్ అయింది. సింహా బ్లాక్ బస్టర్ అయింది. సూపర్ ఐడియా ఏవరేజ్. శ్రీరామ రాజ్యం సూపర్ హిట్ అయింది. కృష్ణం వందే జగద్గురుమ్ ఏవరేజ్ అయింది. గ్రీకు వీరుడు ప్లాప్. రాజారాణి మూవీ సూపర్ హిట్. ఆట ఆరంభం హిట్ కాగా, శీనుగాడి లవ్ స్టోరీ, అనామిక ఏవరేజ్ అయ్యాయి. గుడ్ ఈవినింగ్, భాస్కర్ రాస్కెల్, రాక్షసుడు మూవీస్ ప్లాప్ అయ్యాయి.

మయూరి, నేను రౌడీనే హిట్ అయ్యాయి. వాసుకి, సరసుడు, వీడే సరైనోడు మూవీస్ ప్లాప్ అయ్యాయి. బాబు బంగారం, ఇంకొక్కడు మూవీస్ ఏవరేజ్ అయింది. కాష్మోరా హిట్ అయింది. డోర ప్లాప్ కాగా, కర్తవ్యమ్ ఏవరేజ్. జై సింహా హిట్. కో కో కోకిల ప్లాప్. అంజలి సీబీఐ ఏవరేజ్. విశ్వాసం హిట్. ఐరా, వసంతకాలం మూవీస్ ప్లాపయ్యాయి. సైరా హిట్ అయింది. విజిల్ బ్లాక్ బస్టర్ అయింది. దర్బార్ హిట్ కాగా, ఆరడుగుల బులెట్ ప్లాప్. పెద్దన్న తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ కాగా, తెలుగులో ప్లాపయింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."