MoviesTollywood news in telugu

హరీష్ కెరీర్ లో ఎన్ని హిట్స్…ఎన్ని ప్లాప్స్ ఉన్నాయో…?

Harish Hits And Flops : చైల్డ్ ఆర్టిస్టు గా మంచి పేరు తెచ్చుకుని టీనేజ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన హరీష్ పలు హిట్స్ అందుకున్నాడు. తర్వాత ప్లాప్స్ కూడా వెంటాడాయి. వాటి వివరాల్లోకి వెళ్తే, వివాహభోజనంబు బ్లాక్ బస్టర్. అశోక చక్రవర్తి ప్లాప్. ప్రేమ ఖైదీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మాధవయ్యగారి మనవడు సూపర్ హిట్ అయింది.

ప్రేమ పంజరం ఏవరేజ్ కాగా, పెళ్ళాం చెబితే వినాలి సూపర్ హిట్ అయింది. రౌడీ ఇనస్పెక్టర్ బ్లాక్ బస్టర్ అయింది. కాలేజీ బుల్లోడు ఏవరేజ్. యుగళగీతం ప్లాప్ అయింది. ఏవండీ ఆవడి వచ్చింది సూపర్ హిట్. ప్రాణదాత, ఇనస్పెక్టర్ ఝాన్సీ మూవీస్ ఏవరేజ్ అయ్యాయి. మనవరాలి పెళ్లి హిట్ అయింది.

కుర్రది కుర్రాడు ప్లాప్ కాగా, బంగారు కుటుంబం, జైలర్ గారి అబ్బాయి మూవీస్ హిట్ అయ్యాయి. ఎస్పీ పరశురామ్ ప్లాప్ అయింది. కొండపల్లి రత్తయ్య, ఓహో నా పెళ్ళంట, సూపర్ హీరోస్ ఏవరేజ్ అయ్యాయి. గోకులంలో సీత హిట్. డాడీ డాడీ ఏవరేజ్ అయింది. పెళ్లయింది కానీ ప్లాప్ అయింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."