MoviesTollywood news in telugu

ప్రభాస్ కెరీర్ లో ఎన్ని హిట్స్…ఎన్ని ప్లాప్స్ ఉన్నాయో…?

Tollywood Hero Prabhas hits and flops : రెబెల్ స్టార్ కృష్ణంరాజు నటవారసునిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తొలిరోజుల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ అంచెలంచెలుగా ఎదిగి, ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. తొలి సినిమా ఈశ్వర్ ఏవరేజ్ అయింది. రాఘవేంద్ర ప్లాప్ అయింది.

ఇక వర్షం మూవీ బ్లాక్ బస్టర్ అయింది. అడవిరాముడు, చక్రం మూవీస్ ప్లాప్ అయ్యాయి. అయితే ఛత్రపతి బ్లాక్ బస్టర్ అయింది. పౌర్ణమి ఏవరేజ్ కాగా, యోగి ప్లాప్ అయింది. మున్నా, బుజ్జిగాడు మూవీస్ ఏవరేజ్ అయ్యాయి. భిల్లా హిట్ అయింది. ఏక్ నిరంజన్ ఏవరేజ్ అయింది.

డార్లింగ్, మిస్టర్ ఫర్ఫెక్ట్ మూవీస్ సూపర్ హిట్ అయ్యాయి. రెబెల్ మూవీ ప్లాప్ అయింది. మిర్చి బ్లాక్ బస్టర్ అయింది. బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కంక్లూజన్ మూవీస్ రెండూ ఇండస్ట్రీ హిట్ కొట్టాయి. సాహో ఎబో ఏవరేజ్. రాధేశ్యామ్, సలార్ మూవీస్ విడుదల కావాల్సి ఉంది. ఆదిపురుష్ మూవీ చేస్తున్నాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."