MoviesTollywood news in telugu

కుంకుమపువ్వు సీరియల్ అరుణ్ రియల్ లైఫ్…అసలు నమ్మలేరు

kumkuma puvvu serial arun : చాలా రోజుల నుంచి స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతూ విశేషంగా బుల్లితెర ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్న కుంకుమ పువ్వు సీరియల్ ఇంకా విజయవంతంగా నడుస్తోంది. ఇందులో నటీనటులు తమ అందంతో, అభినయంతో ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నారు.

ముఖ్యంగా హీరోయిన్ అమృతకు భర్తగా అరుణ్ తన నటనతో ఆడియన్స్ ని ఆకట్టుకుని,మంచి పాపులార్టీ తెచ్చుకున్నాడు. ఇంతకు ముందు నా మొగుడు, నందిని వెర్సెస్ నందిని, మనసు మమత, ఉయ్యాలా జంపాల, ప్రతిఘటన, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సీరియల్స్ చేసాడు. ఇతడి అసలు పేరు గోపాల్ వేణు.

తన నటనకు 2016లో నంది అవార్డు గెలుచుకున్నాడు. శ్రీకాకుళంలో పుట్టి పెరిగిన వేణు గుంటూరులో బాపట్ల కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో బి ఫార్మసీ పూర్తిచేసాడు. ఇక చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉండడంతో గంగ తో రాంబాబు సీరియల్ లో చేసి, బుల్లితెర ఆడియన్స్ కి దగ్గరయ్యాడు. సినీ ఛాన్స్ ల కోసం ట్రై చేస్తున్నాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."