MoviesTollywood news in telugu

వరుణ్ సందేశ్ కెరీర్ లో ఎన్ని హిట్స్…ఎన్ని ప్లాప్స్ ఉన్నాయో…?

Varun Sandesh hits and flops : హ్యాపీడేస్ మూవీ ద్వారా టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్ సందేశ్ తొలిసినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. తర్వాత వచ్చిన కొత్త బంగారులోకం మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఎవరైనా ఎప్పుడైనా, కుర్రాడు మూవీస్ హిట్ అయ్యాయి. మరో చరిత్ర మూవీ ఏవరేజ్ అయింది.

ఏమైంది ఈవేళ సూపర్ హిట్ అవ్వగా కుదిరితే కప్పు కాఫీ , బ్రహ్మిగాడి ప్రేమకథ మూవీస్ ఏవరేజ్ అయ్యాయి. ప్రియుడు, చమ్మక్ ఛలో, ప్రియతమా నీవిచట కుశలమా, సరదాగా అమ్మాయితో, అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్ మూవీస్ ప్లాప్ అయ్యాయి. డి ఫర్ దోపిడీ, నువ్వలా నేనిలా మూవీస్ ఏవరేజ్ అయ్యాయి.

పాండవులు పాండవులు తుమ్మెద మూవీ హిట్ అయింది. ఈ వర్షం సాక్షిగా, పడ్డానండి ప్రేమలో మరి, మామ మంచు అల్లుడు కంచు, లవకుశ, మిస్టర్ 420, మర్ల పులి, ఇందువదన మూవీస్ ప్లాప్ అయ్యాయి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."