MoviesTollywood news in telugu

Childhood Pics:కళ్ళజోడు పెట్టుకుని స్టైల్‌గా పోజిచ్చిన ఈ చిన్నారిని గుర్తు పట్టారా …?

Tollywood Heroine nidhhi agerwal Childhood Pics : సోషల్ మీడియాలో సెలబ్రిటీలు యాక్టివ్ గా ఉండడంతో తరచూ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారు. దీంతో ఫాన్స్ కి ఎప్పటి విషయాలు అప్పుడు తెలుస్తున్నాయి. తాజాగా నిధి అగర్వాల్ ఫోటో చక్కర్లు కొడుతోంది. చిన్నప్పటి ఫోటో కావడంతో ఎవరీ అమ్మాయి అని ఆశ్చర్యపోతున్నారు.

నిధి అగర్వాల్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడికల్ మూవీ హరి హర వీరమల్లులో హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే తెలుగులో హీరో మూవీలో కూడా చేస్తోంది.మున్నా మైకేల్ అనే హిందీ మూవీతో నిధి అగర్వాల్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది.

టాలీవుడ్ లో సవ్యసాచి మూవీతో ఆడియన్స్ కి పరిచయం అయింది. మొదటి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ టాక్ తెచ్చుకుంది. తర్వాత నటించిన మిస్టర్ మజ్ను మూవీ ఒకే అనిపించుకుంది. పూరి జగన్నాధ్, రామ్ పోతినేని కాంబోలో వచ్చి ఇస్మార్ట్ శంకర్ లో నిధి నటించి, బ్లాక్ బస్టర్ అందుకుంది. ప్రస్తుతం Hari Hara Veera Mallu సినిమాలో నటిస్తుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."