BusinessToday gold rate

Gold Price Today: బంగారం కొనే వారికి గుడ్‌ న్యూస్‌.. పెరుగుతోన్న బంగారం ధరల నుంచి ఉపశమనం.

Today gold rate in hyderabad: బంగారం,వెండి ధరలు ప్రతి రోజు మారుతూ ఉంటాయి. కాబట్టి బంగారం కొనే సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. బంగారం తగ్గినప్పుడు కొనుగోలు చేయటానికి మనలో చాలా మంది సిద్దంగా ఉంటారు. ఇక ధరల విషయానికి వస్తే…

22 క్యారెట్ల బంగారం ధర ఏ మార్పు లేకుండా 52,600 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర ఏ మార్పు లేకుండా 57,380 గా ఉంది
వెండి కేజీ ధర ఏ మార్పు లేకుండా 72700 గా ఉంది

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."