MoviesTollywood news in telugu

బాహుబలి సినిమాలో అనుష్కకు డూప్ గా నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా..?

Baahubali Movie Anushka shetty: రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో మనకు తెలిసిన విషయమే. బాహుబలి సినిమా రెండు పార్ట్ లుగా వచ్చింది. మొదటి పార్ట్ లో అనుష్క బానిసగా… సెకండ్ పార్ట్ లో యువరాణిగా నటించి అలరించింది. ఈ సినిమాలో అనుష్క నటనకు మంచి గుర్తింపు వచ్చింది.
tollywood heroine anushka
బాహుబలి సినిమాలో ఒక పాత్రలో ప్రభాస్ కి తల్లిగా మరో పాత్రలో ప్రభాస్ కి భార్యగా మెప్పించింది. ఈ సినిమా అనుష్క కెరీర్ లో మంచి విజయాన్ని అందించింది. ఈ సినిమాలో అనుష్క పాత్రకు డూప్ గా నటించింది ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆమె కూడా ఒక హీరోయిన్. ఆమె పేరు రిషిక రాజ్.

రిషిక రాజ్ ని దూరం నుంచి చూస్తే అచ్చం అనుష్క లానే ఉంటుంది. అదే హైట్ , అదే కలర్ తో ఉంటారు. రుషిక రాజ్. 2021 లో వచ్చిన ‘అశ్మీ’ అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమాలో ఆమె బోల్డ్ గా నటించి మెప్పించింది రుషిక రాజ్. అనుష్కకు డూప్ గానే కాదు. బ్యా గ్రౌండ్ ఆర్టిస్ట్ గానూ కనిపించింది ఈ చిన్నది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."