MoviesTollywood news in telugu

కృష్ణ ముకుంద మురారి సీరియల్ ముకుంద గురించి ఈ విషయాలు తెలుసా..?

Krishna mukunda murari serial actress mukunda real life: కృష్ణ ముకుంద మురారి సీరియల్ ప్రారంభం అయినా చాలా తక్కువ సమయంలోనే ప్రేక్షక అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఈ సీరియల్ లో నటిస్తున్న ముకుంద బుల్లితెర అభిమానులకు బాగా పరిచయం ఉన్న నటి. స్వాతి చినుకులు,నాగ భైరవి వంటి సీరియల్స్ లో నటించింది.

ముకుంద అసలు పేరు Yashmi Gowda. బెంగుళూర్ లో పుట్టి పెరిగిన Yashmi Gowda చదువు మొత్తం బెంగుళూర్ లోనే సాగింది. చిన్నతనం నుండి నటనపై ఆసక్తి ఉండటంతో చదువు పూర్తీ కాగానే మోడల్ గా కెరీర్ ని స్టార్ట్ చేసింది. ఆ తర్వాత కన్నడలో సీరియల్స్ వైపు అడుగులు వేసి…చేసిన మొదటి సీరియల్ తోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఆ తర్వాత తెలుగులో స్వాతి చినుకులు సీరియల్ తో ఎంట్రీ ఇచ్చింది. ఈ సీరియల్ తో తెలుగులో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ప్రస్తుతం కృష్ణ ముకుంద మురారి సీరియల్ లో ముకుంద పాత్రతో అలరిస్తుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."