BusinessToday gold rate

మగువలకు గుడ్ న్యూస్..ముఖ్యంగా వెండి కొనేవారికి…ఎంత తగ్గిందంటే…

Gold Rate in Vijayawada Today:బంగారం కొనే ఉద్దేశం ఉన్నప్పుడు ధరల మీద ఒక పరిశీలన చేయాలి. ఎందుకంటే ధరలు ప్రతి రోజు ఒకేలా ఉండవు. తీవ్రమైన హెచ్చుతగ్గులు ఉంటాయి. కాబట్టి బంగారం కొనే సమయంలో కాస్త అలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఇక ధరల విషయానికి వస్తే…

22 క్యారెట్ల బంగారం ధర ౩౦౦ రూపాయిలు తగ్గి 54,700 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 330 రూపాయిలు తగ్గి 59,670 గా ఉంది
వెండి కేజీ ధర 2100 రూపాయిలు తగ్గి 76500 గా ఉంది

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."