MoviesTollywood news in telugu

సామజవరగమన సినిమా ఏ OTT లో ఎప్పుడు వస్తుందో తెలుసా?

Samajavaragamana ott release: శ్రీ విష్ణు హీరోగా వచ్చిన సామజవరగమన సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యి రెండు వారాలకు పైగా అవుతున్న విజయవంతంగా ప్రేక్షకులను అలరిస్తుంది. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్ కొట్టింది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటిపి రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఏడు కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా ఎక్కువగా పబ్లిసిటీ లేకుండానే థియేటర్లో రిలీజ్ చేశారు.

మొదటి రెండు రోజులు పెద్దగా ఈ సినిమా మీద పాజిటివ్ బజ్ కనబడలేదు. ఆ తర్వాత శనివారం నుంచి సినిమా ప్రేక్షకుల లోకి దూసుకుపోయింది. ఈ సినిమా నాలుగు నుంచి ఐదు రెట్ల లాభాన్ని సొంతం చేస్తుంది. ఈ సినిమా OTT హక్కులను ఆహా సొంతం చేస్తుంది. ఈనెల 22 లేదా 25 నుంచి ఆహాలో ఈ చిత్రం వస్తుందని వార్తలు వస్తున్నాయి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."