Gold Price Today: బంగారం కొనుగోలుకు ఇదే మంచి ఛాన్స్..ధరలు ఎలా ఉన్నాయంటే…
Gold Rate in Vijayawada Today:బంగారం ధర మీద ఎన్నో అంశాలు ఆధారపడి ఉంటాయి. అందువల్ల బంగారం తగ్గినప్పుడు కొనుగోలు చేయటానికి ప్రయత్నం చేయాలి. బనగ్రం ధరల మీద పరిశీలన చేయాలి. ఇక ధరల విషయానికి వస్తే…
22 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయిలు తగ్గి 54,550 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 110 రూపాయిలు తగ్గి 59,510 గా ఉంది
వెండి కేజీ ధర ఏ మార్పు లేకుండా 76000 గా ఉంది

