BusinessToday gold rate

Gold Price Today:షాకిస్తున్న బంగారం,వెండి ధరలు…ఎంత పెరిగాయంటే…

Gold and Silver Latest Prices: ఏవైనా శుభకార్యాలున్నా, పండుగలున్నా మనలో చాలా మంది బంగారం మీద చూపు ఉంటుంది. అందువల్ల బంగారం ధరలు ఎలా ఉన్నాయా అని ఒక పరిశీలన చేస్తూ ఉంటారు. ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ధరల విషయానికి వస్తే…

22 క్యారెట్ల బంగారం ధర 50 రూపాయిలు పెరిగి 5,4200 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 60 రూపాయిలు పెరిగి 5,9130 గా ఉంది
వెండి కేజీ ధర 1500 రూపాయిలు పెరిగి 78000 గా ఉంది