BusinessToday gold rate

Gold Price Today: మళ్లీ పెరిగిన గోల్డ్ ధరలు..బంగారం, వెండి ధరలు ఎంతంటే?

Gold rate today in vijayawada:శ్రావణ మాసం వచ్చేసింది. బంగారం ధరలు పెరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఈ శ్రావణ మాసంలో బంగారం కొనటానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. వరలక్ష్మి వ్రతం రోజున బంగారం పూజలో పెట్టుకొని puja చేసుకుంటారు. ఇక ధరల విషయానికి వస్తే…

22 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయిలు పెరిగి 54300 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయిలు పెరిగి 59230 గా ఉంది
వెండి కేజీ ధర 500 రూపాయిలు పెరిగి 78500 గా ఉంది

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."