Gold Price Today:భారీగా తగ్గుతున్న ధరలు…ఈ సమయంలో కొనవచ్చా…?
Gold Rate in Vijayawada Today:బంగారం, వెండి ధరలలో ఎన్నో మార్పులు ఉంటాయి. ఒక రోజు పెరిగితే మరొక రోజు తగ్గుతాయి. బంగారం ధరలలో వచ్చే మార్పులను గమనిస్తూ…బంగారం ధర తగ్గినప్పుడు కొనుగోలు చేయాలి. ఇక ధరల విషయానికి వస్తే…
22 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయిలు తగ్గి 54900 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 110 రూపాయిలు తగ్గి 59890 గా ఉంది
వెండి కేజీ ధర 1000 రూపాయిలు తగ్గి 77500 గా ఉంది

