Beauty Tips

Hair Care: బియ్యంనీరు ఇలా వాడితే పొడవాటి జుట్టు మీసొంతం.. జుట్టు రాలడం తగ్గి.. మెరుస్తుంది..

Black Rice Tips:జుట్టు సంబంధిత సమస్యలను నయం చేసేందుకు చాలా హోం రెమెడీస్ తరచుగా ప్రయత్నిస్తుంటారు. కానీ నల్ల బియ్యం నీరు చాలా భిన్నమైనదని రుజువు చేస్తుంది.

జుట్టుకి సంబందించిన అన్ని రకాల సమస్యలను చాలా సులభంగా చాలా తక్కువ ఖర్చుతో ఇంటిలో అందుబాటులో ఉన్న వస్తువులతో సులభంగా తగ్గించుకోవచ్చు. కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. ఈ మధ్య కాలంలో జుట్టుకి సంబందించిన సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి.

ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన ఒత్తయిన పొడవైన జుట్టును కోరుకుంటారు. దీనికోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. జుట్టు రాలే సమస్య, చిన్న వయసులోనే బట్టతల రావడం, చిన్న వయసులో తెల్ల జుట్టు రావడం వంటి సమస్యలను తొలగించడానికి ఇప్పుడు చెప్పే చిట్కా చాలా బాగా సహాయపడుతుంది.

పొయ్యి వెలిగించి ఒక గిన్నె పెట్టి దానిలో గ్లాసు నీటిని పోసి ఒక స్పూన్ నల్ల బియ్యం, రెండు స్పూన్ల లవంగాల పొడి, ఒక స్పూన్ కాఫీ పొడి, అర స్పూన్ పోక చెక్కల పొడి వేసి 7 నుంచి 8 నిమిషాలు మరిగిస్తే వాటిలో ఉన్న పోషకాలు నీటిలోకి చేరతాయి. ఈ నీటిని వడకట్టి కాస్త చల్లరానివ్వాలి.

ఈ నీరు కాస్త చల్లారాక ఒక స్పూన్ ఆముదం కలిపి స్ప్రే బాటిల్ లో పోసి తల మీద జుట్టు మొత్తం కవర్ అయ్యేలా స్ప్రే చేయాలి. అరగంట తర్వాత కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే జుట్టు రాలటం తగ్గుతుంది. అలాగే బట్టతల సమస్య కూడా తగ్గుతుంది. ఈ రెమిడీ ఫాలో అయితే తెల్లజుట్టు నల్లగా మారుతుంది.

కాస్త ఓపిక,సమయాన్ని కేటాయిస్తే బట్టతల సమస్య,తెల్లజుట్టు సమస్య రెండు కూడా తొలగిపోతాయి. జుట్టు పెరిగి ముఖం కూడా అందంగా మారుతుంది. బట్టతల అనేది ముఖ అందం మీద కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి తక్కువ ఖర్చులో బట్టతల సమస్య నుండి బయట పడండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ