BusinessToday gold rate

Gold price Today:స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ సమయంలో కొనవచ్చా.. వేచి ఉండాలా..?

Todays Gold Rate in Vijayawada:బంగారం కొనాలని అనుకున్నప్పుడు బంగారం ధరల మీద ఒక అవగాహన తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే బంగారం ధరలలో తీవ్రమైన హెచ్చుతగ్గులు ఉన్నాయి. బంగారం ధర తగ్గినప్పుడు కొనుగోలు చేయటానికి ప్రయత్నం సెహ్యాలి. ఇక ధరల విషయానికి వస్తే..

22 క్యారెట్ల బంగారం ధర 10 రూపాయిలు పెరిగి 54910 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 10 రూపాయిలు పెరిగి 59900 గా ఉంది
వెండి కేజీ ధర ఏ మార్పు లేకుండా 78200 గా ఉంది

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."