BusinessToday gold rate

Gold Rate Today:పరుగులు పెడుతున్న పసిడి ధరలు.. ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..?

Gold Rate in Vijayawada Today:బంగారం ధర ప్రతి రోజు తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోను అవుతూ ఉంటుంది. ఒక రోజు పెరిగితే మరొక రోజు తగ్గుతుంది. బంగారం ధరల మీద ఒక అవగాహన ఉంటే చాలా మంచిది. ఇక ధరల విషయానికి వస్తే…

22 క్యారెట్ల బంగారం ధర 150 రూపాయిలు పెరిగి 55200 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 170 రూపాయిలు పెరిగి 60220 గా ఉంది
వెండి కేజీ ధర 100 రూపాయిలు పెరిగి 78300 గా ఉంది

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."