Beauty Tips

Honey For Face: తేనెలో వీటిని కలిపి ముఖానికి రాస్తే మచ్చలు,మొటిమలు మాయం

Rose Water And Honey Face Pack:ఈ రోజుల్లో ఆడ,మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అందం పట్ల శ్రద్ద పెడుతున్నారు. దాని కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్భును ఖర్చు పెట్టేస్తున్నారు.

మన ఇంటిలో సులభంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా ముఖాన్ని తెల్లగా కాంతివంతంగా చేసుకోవచ్చు. ఈ చిట్కా కోసం రోజ్ వాటర్, తేనే.. కేవలం రెండే రెండు ఇంగ్రిడియన్స్ ఉపయోగిస్తున్నాం.

ఒక బౌల్ లో ఒక స్పూన్ రోజ్ వాటర్, అరస్పూన్ తేనే కలిపి ముఖానికి రాసి 5 నిమిషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేయాలి. ఈ విధంగా రోజు విడిచి రోజు చేస్తూ ఉంటే మంచి పలితాన్ని పొందవచ్చు.

తేనేలో ఉన్న పోషకాలు చర్మం పొడిగా లేకుండా తేమగా ఉండేలా చేస్తుంది. రోజ్ వాటర్ లో ఉన్న లక్షణాలు చర్మాన్ని రిపేర్ చేసి చర్మం ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తుంది.

తేనే ఆర్గానిక్ తేనే అయితే మంచిది. అలాగే రోజ్ వాటర్ మార్కెట్ లో దొరుకుతుంది. లేదంటే ఇంటిలోనే తయారుచేసుకోవచ్చు. ఈ చిట్కా మొటిమలు,మచ్చలు అన్నింటిని తొలగించి ముఖం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."