Kitchen Gadgets: ఈ మూడు వంట గదిలో ఉంటే కిచెన్ ఫ్లాట్ ఫాం మిల మిల మెరుస్తుంది
Kitchen Gadgets: వంటగది శుభ్రంగా ఉండాలంటే కొన్ని వస్తువులు తప్పనిసరి. ఒకప్పుడు బయటకు వెళ్ళినప్పుడు గుర్తుంచుకొని తెచ్చుకోవలసి వచ్చేది. కానీ ఇప్పటి రోజుల్లో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.
Mini map
వంటింటిలో వంట చేసుకొనే ప్రాంతం శుభ్రంగా ఉండాలి. అలా ఉండటానికి మినీ మాప్ చాలా బాగా సహాయపడుతుంది. ఇది పుష్, పుల్ డిజైన్‌ను కలిగి ఉంది.180-డిగ్రీల కంప్రెషన్ కోసం దానిని సగానికి మడవడానికి అనుమతిస్తుంది, ఏదైనా అదనపు నీటిని బయటికి పంపుతుంది.మాప్ హెడ్ ఎకో-ఫ్రెండ్లీ స్పాంజ్‌తో తయారు చేయబడింది, దానిని రీప్లేస్ చేసుకోవచ్చు.

Reusable cleaning cloths
వంటగదిలో కిచెన్ గట్టు మరియు పొయ్యిని తుడవటానికి పాత clothes వాడుతూ ఉంటాం. అవి ఒక్కోసారి వాసన వస్తూ ఉంటాయి. అలా కాకుండా Reusable cleaning cloths వాడితే శుభ్రం చేసుకోవటం చాలా సులభం.

Rolling Mat
చపాతీ చేసినప్పుడు బాగా రావాలన్నా.. పిండి బయట పడి చిరాకుగా లేకుండా ఉండాలంటే Rolling Mat చాలా బాగా సహాయపడుతుంది. ఈ mat ని చాలా సులభంగా శుభ్రం చేసుకోవచ్చు. దీని ధర కూడా అందరికి అందుబాటు ధరలోనే ఉంది.


