Business

Bucket Size Washing Machine: పోర్టబుల్ వాషింగ్ మెషీన్‌.. ఫీచర్స్ చూస్తే.. ఫిదా అవ్వాల్సిందే..

Bucket Size Washing Machine:పోర్టబుల్ వాషింగ్ మెషీన్‌ బకెట్ లాగా చిన్నగా ఉండి.. ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవటానికి సులువుగా ఉంటుంది. ఈ మెషీన్‌ ని వాడటం కూడా చాలా సులువు. మూడు కిలోల బరువు కలిగిన వాషింగ్ మెషిన్ చిన్న ఇళ్లు లేదా అపార్ట్‌మెంట్లకు సరైన ఎంపిక అని చెప్పవచ్చు.

వాషింగ్ మెషీన్‌లో బట్టలు ఆరబెట్టడానికి స్పిన్నర్ కూడా ఉంటుంది. దీన్ని సులభంగా ప్లగ్ ఇన్ చేయవచ్చు. ఇందులో ఆటోమేటిక్ పవర్ ఆఫ్ సదుపాయం కూడా ఉంది. ఇది కేవలం 10 నిమిషాల్లో బట్టలను ఉతకగలదు. ఒకసారిగా మూడు జతల బట్టలను ఉతకవచ్చు. ప్రస్తుత పండుగల సీజన్ నేపథ్యంలో అమెజాన్ లో మరింత చౌకగా లభిస్తున్నాయి. కాబట్టి ఆలస్యం చేయకుండా త్వరపడండి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."