BusinessKitchen

Mini deep fryer:బ్రేక్‌ఫాస్ట్‌ నుంచి స్నాక్స్‌ వరకు అన్ని ఈజీగా ఇందులోనే!

Mini deep fryer: బ్రేక్‌ఫాస్ట్‌ నుంచి స్నాక్స్‌ వరకు అన్ని రకాలను తయారుచేసుకోవటం చాలా కష్టం అవుతుంది. ఆ కష్టానికి చెక్ పెట్టాలంటే.. ఈ మినీ డీప్‌ ఫ్రైయర్‌ ని వాడితే సరిపోతుంది. ఈ డీప్‌ ఫ్రైయర్‌ లో fry చేస్తే నూనె తక్కువ పీల్చుతుంది. ఈ డీప్‌ ఫ్రైయర్‌ 1.5 లీటర్ల సామర్థ్యం కలిగిన ఈ మెషిన్‌ బేస్‌ పాత్రకు లోపల.. ఆయిల్‌ ఇండికేటర్‌ ఉంటుంది.

దాని ప్రకారం ఆయిల్‌ పోసుకుని.. నెట్‌ బాస్కెట్‌లో పిండి వంటకాలు, ఫ్రైలు, డీప్‌ ఫ్రైలు చేసుకోవచ్చు. బాస్కెట్‌కి పొడవైన హ్యాండిల్‌ ఉంటుంది. దాంతో ఈ డివైస్‌ని వినియోగించడం చాలా తేలిక.

ఇందులో 140 డిగ్రీల సెల్సియస్‌ నుంచి 190 డిగ్రీల సెల్సియస్‌ వరకు టెంపరేచర్‌ని సెట్‌ చేసుకోవచ్చు. ఈ గాడ్జెట్‌ను శుభ్రం చేయటం చాలా సులువు. అలాగే ఎక్కడైనా సులువుగా తీసుకువెళ్ళవచ్చు. దీనిలో ఏమి తయారుచేసిన 5 నుంచి 15 నిమిషాల లోపు పూర్తీ అవుతుంది.

మరి ఇక ఆలస్యం ఎందుకు… కింద ఇచ్చిన లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
Mini deep fryer
https://amzn.to/4bSctOw

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."