Gold Price Today;గుడ్న్యూస్.. భారీగా తగ్గిన బంగారం,వెండి ధరలు.. ఎలా ఉన్నాయంటే..
Todays Gold Rate in Vijayawada:బంగారం ధరలు ప్రతి రోజు మారుతూనే ఉంటాయి. బంగారం ఒకరోజు తగ్గితే మరొక రోజు పెరుగుతుంది. బంగారం తగ్గినప్పుడు కొనుగోలు చేయటానికి ప్రయత్నం చేయాలి. ఇక ధరల విషయానికి వస్తే..
22 క్యారెట్ల బంగారం ధర 450 రూపాయిలు తగ్గి 55550 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 490 రూపాయిలు తగ్గి 60600 గా ఉంది
వెండి కేజీ ధర 1000 రూపాయిలు తగ్గి 76000 గా ఉంది

