Gold Rate Today: గుడ్న్యూస్.. భారీగా దిగొస్తున్న బంగారం,వెండి ధర… ఎలా ఉన్నాయంటే..
Todays Gold Rate in Vijayawada: బంగారం ధరలు ప్రతి రోజు తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోను అయ్యి.. పెరగటం లేదా తగ్గటం జరుగుతుంది. బంగారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బంగారం మీద ఎన్నో అంశాలు ఆధారపడి ఉంటాయి. ఇక ధరల విషయానికి వస్తే..
22 క్యారెట్ల బంగారం ధర 90 రూపాయిలు తగ్గి 55450 గా ఉంది
24 క్యారెట్ల బనగ్రం ధర 100 రూపాయిలు తగ్గి 60490 గా ఉంది
వెండి కేజీ ధర 600 రూపాయిలు తగ్గి 75400 గా ఉంది

