BusinessToday gold rate

Gold Price Today:బంగారం,వెండి కొనే వారికీ షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన ధరలు..

Today gold rate in vijayawada:బంగారం ధరలు మరల పెరుగుతూ ఉన్నాయి. బంగారం కొనటానికి మంచి సమయాన్ని చూసుకోవాలి. బంగారం తగ్గే సమయంలో కొనటానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే మనం అనుకున్న ధరలో కొనవచ్చు. ఇక ధరల విషయానికి వస్తే..

22 క్యారెట్ల బంగారం ధర 600 రూపాయిలు పెరిగి 56550 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 650 రూపాయిలు పెరిగి 61690 గా ఉంది
వెండి కేజీ ధర 1500 రూపాయిలు పెరిగి 79500 గా ఉంది

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."