BusinessToday gold rate

Gold Rate Today:తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎలా ఉన్నాయంటే..

Today gold rate vijayawada:బంగారం ధరలు ఒక రోజు పెరిగితే మరొక రోజు తగ్గుతాయి. అందువల్ల బంగారం కొనే సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. బంగారం తగ్గినప్పుడు కొనుగోలు చేయటానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే మనం అనుకున్న ధరలో కొనటానికి ఆస్కారం ఉంది. ఇక ధరల విషయానికి వస్తే..

22 క్యారెట్ల బంగారం ధర 50 రూపాయిలు తగ్గి 56500 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 50 రూపాయిలు తగ్గి 61640 గా ఉంది
వెండి కేజీ ధర ఏ మార్పు లేకుండా 79000 గా ఉంది

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."