BusinessToday gold rate

Gold Price Today:మహిళలకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..

Gold rate today vijayawada:బంగారం ధర తగ్గుతూ ఉంది. బంగారం కొనే వారికీ ఇది ఒక అవకాశంగా చెప్పవచ్చు. పెళ్లి అయినా పేరంటం అయినా బంగారం ఉండాల్సిందే. కాబట్టి బంగారం కొనాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ఇక ధరల విషయానికి వస్తే..

22 క్యారెట్ల బంగారం ధర 400 రూపాయిలు తగ్గి 57450 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 410 రూపాయిలు తగ్గి 62700 గా ఉంది
వెండి కేజీ ధర 400 రూపాయిలు తగ్గి 81000 గా ఉంది

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."