Gold Price:పెరిగిన బంగారం,వెండి ధరలు…కొనాలా..వెయిట్ చేయాలా..?
Today gold rate in vijayawada:బంగారం ధరలు ప్రతి రోజు మారుతూ ఉంటాయి. ఈ ధరల మీద ఎన్నో అంశాలు ఆధారపడి ఉంటాయి. అందువల్ల బంగారం కొనే సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక ధరల విషయానికి వస్తే..
22 క్యారెట్ల బంగారం ధర ౩౦౦ రూపాయిలు పెరిగి 57700 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 330 రూపాయిలు పెరిగి 62950 గా ఉంది
వెండి కేజీ ధర 200 రూపాయిలు పెరిగి 77200 గా ఉంది

