BusinessToday gold rate

Gold Price Today: బంగారం ధర ఎంత తగ్గిందో తెలుసా? రూ.80 వేలు చేరువలో వెండి..

Gold Price Today: బంగారం ధర ఎంత తగ్గిందో తెలుసా? రూ.80 వేలు దాటిన వెండి.. బంగారం,వెండి ధరల మీద ఎన్నో అంశాలు ఆధారపడి ఉంటాయి. బంగారం తగ్గినప్పుడు కొనుగోలు చేయటానికి ప్రయత్నం చేయాలి.

బంగారం ధరలు ఎలా ఉన్నాయో అవగాహన తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే మనం అనుకున్న ధరలో బంగారం కొనటానికి ఆస్కారం ఉంటుంది. ఇక దాహ్రాల విషయానికి వస్తే..

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 10 రూపాయిలు తగ్గి 61390 గా ఉంది
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 10 రూపాయిలు తగ్గి 66960 గా ఉంది
వెండి కేజీ ధర 100 రూపాయిలు పెరిగి 77900 గా ఉంది

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."