BusinessToday gold rate

Gold Price: మహిళలకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం,వెండి రేటు..

Gold Price Today: బంగారం కొనాలనుకునే వారికి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. రోజురోజుకూ రేట్లు పెరుగుకుంటూ పోతూనే ఉన్నాయి. బంగారం కొనాలని అనుకొనే వారు కాస్త జాగ్రత్తగా అడుగులు వేయాలి. అప్పుడే బంగారం కొనటానికి అవకాశం ఉంటుంది. ఇక ధరల విషయానికి వస్తే..

22 క్యారెట్ల బంగారం ధర 550 రూపాయిలు పెరిగి 67,050 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 600 రూపాయిలు పెరిగి 73,150 గా ఉంది
వెండి కేజీ ధర 500 రూపాయిలు పెరిగి 86000 గా ఉంది

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."