BusinessToday gold rate

Gold Rate: పసిడి ప్రియులకు ఊరట.. చాలా రోజులకు ఇలా.. తులం గోల్డ్ రేటు ఎంతుందంటే?

Today Gold Rate: పసిడి ప్రియులకు ఊరట.. చాలా రోజులకు ఇలా.. తులం గోల్డ్ రేటు ఎంతుందంటే.. ప్రతి రోజు బంగారం ధరలలో ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి పెరుగుతుంది..ఒక్కోసారి తగ్గుతుంది. బంగారం దాహ్రాలను బాగా పరిశీలన చేసి తక్కువ ధరలు ఉన్నప్పుడు కొనుగోలు చేయటానికి ప్రయత్నం చేయాలి. ఇక ధరల విషయానికి వస్తే..

22 క్యారెట్ల బంగారం ధర ౩౦౦ రూపాయిలు తగ్గి 67650 గా ఉంది.
24 క్యారెట్ల బంగారం ధర 330 రూపాయిలు తగ్గి 73800 గా ఉంది
వెండి కేజీ ధర ఏ మార్పు లేకుండా 86500 గా ఉంది

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."